HomeTagsYoga

yoga

పాద హస్తాసనం Padahastasana

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి. పద్ధతి 1.నిటారుగా నిలబడాలి. 2.మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి. 3.శరీరం ను మెల్లగా...

మయూరాసనం Mayurasanam

మయూరాసనం (సంస్కృతం: मयूरसन ) యోగాసనాలలో ఒక ఆసనం. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి...

మత్స్యాసనం Matsyasana

మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది. పద్ధతి ముందు పద్మాసనం వెయ్యాలి. పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి. రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను...

మకరాసనము Makarasana

మకరాసనము (సంస్కృతం: मकरसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు,...

హలాసనము Halasana

హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు. పద్ధతి మొదట శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి....
22,878FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics