:
త్రిఫల
**** **************
చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధాన్ని పోగొడుతుంది కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
త్రిఫలచూర్ణమును త్రిదోషహర రసాయనంగా పరిగణిస్తారు. ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించింది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలచూర్ణాన్ని నేటికీ ప్రతి రోజూ సేవిస్తారు.
కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి.
ప్రేగు గోడలకు కొత్త శక్తిని ఇచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు
ఉసిరి: ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్ ఆమ్లం, గ్లోకోజ్, ప్రొటీన్, కాల్షియాలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్ధమును తగ్గిస్తుంది. విరేచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.
బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిను ఉసిరిలో ఉంది
త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలులేదా తేనెతో తీసుకోవాలి. రోజూ అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు.
త్రిఫల జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి ఉందికాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది.
అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి
ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.
చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.
త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.
కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
ముసలితనం త్వరగా రానీయదు.
జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను బాగా శక్తివంతం చేస్తుంది.
ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
ఆమ్లత (అసిడిటీ) ను తగ్గిస్తుంది.
ఆకలిని బాగా పెంచుతుంది.
యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు.
కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
పెద్ద ప్రేవు లను శుభ్రంగా ఉంచిఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది.
అధిక బరువును అరికడుతుంది.
శరీరం లోని లోని చెడు ప దార్ధాలను బయటకుపంపిస్తుంది.
శరీరంలో బాక్టీరియాను వృద్ధి కాకుండా ఆపుతుంది.కాన్సరును కూడా నిరోధిస్తుంది.
కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.
సీరం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
చక్కగా విరేచనం అయేలా చేస్తుంది.
హెచ్ ఐ వీని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.
నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.
*************************
త్రిఫల చూర్ణం ఉపయోగాలు
- కళ్లకు, చేర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
- జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
- ముసలితనం త్వరగా రనివదు.
- జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
- ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
- ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
- ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
- అసిడిటీ నీ తగ్గిస్తుంది.
- ఆకలిని బాగా పెంచుతుంది.
- యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
- సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
- శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
- లివర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
- సరిరంలోని టాక్సిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
- కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
- రక్తాన్ని సుద్ది చేస్తుంది.
17.రక్తవృద్ధిని కలిగిస్తుంది - అదిక బరువుని అరికడుతుంది.
- శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
- కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
- రక్తాన్ని శుద్దిచేస్తుంది.
- మెట బాలిజం రేట్ నీ బాగా పెంచుతుంది.
- అదిక బరువును అరికడుతుంది
- శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
- కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
- కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
- బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
- ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
- సీరం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
- చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
- హ్ఐ వీ నీ కూడా నీరోదించగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
- నేత్ర వ్యాధులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.