Piles/మొలలు/మూలశంక***********
మలవిసర్జన సమయంలో రక్తస్రావంతో తీవ్రమైన బాధను కలిగించే సమస్యే పైల్స్. దీనినే మూలవ్యాది మొలలు అని వ్యవహరిస్తారు. ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి అత్యాధునిక చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి....
Piles/మొలలు/మూలశంక
మన అలవాట్లు జీవన విధానం ను బట్టి వచ్చి అనేకులు అనుభవిస్తున్న వ్యాధుల్లో మూల వ్యాధులు కొన్ని. అందరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఇబ్బందిపడుతుంటారు.
వీటికి ఆయుర్వేదం మంచి ఔషధాలు చెప్పింది.
అడవి కందగడ్డను ఎండబెట్టి...