HomeTagsInflammation

Inflammation

మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె Urine Infection Problems

1,గరికతొ:-ఒకకప్పు పాలగ్లాసులొ20గ్రా"గరిక ముక్కలువేసిమరిగించి దించి వడపొసిగోరువెచ్చగా రెండుపూట్లాతాగాలి2 చింతాకుతొ:-మూత్రవిసర్జనలొమంటపుడుతుంటెగుప్పెడుచింతచిగురు తింటెవెంటనేతగ్గిపోతుంది లేదారెండుపూటలారెండుచెంచాలచింతాకురసంతాగినావెంటనేతగ్గిపోతుంది3 *బెండకాయతొ:-బెండకాయచిన్నముక్కలుగాకోసిగుప్పెడుముక్కలను గ్లాసునీటిలొవేసికప్పునీరుమిగిలేవరకుమరిగించి దించి వడపోసి అరచెంచాపంచదారకలిపి పూటకు అరకప్పు మొతాదుగామూడుపూటలాతాగాలి ఇలరెండులెదామూడురోజులుచేస్తెమూత్రవిసర్జనలొ ఏవిధమైన బాధవుండదుమూత్రంచాలాసులువుగావిసర్జింపబడుతుందిస్త్రీ,పురుఘులకు కూడామర్మావయాలకుచెందినమంట,పోటుమొదొలైనసమస్యలన్నితగ్గిపోతాయి 4 *బొప్పయిపండుతొ:-బాగాపండినబొప్పయిపండుత్చ్చిపైతోలు తీసి...
22,878FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics