హలాసనము
(సంస్కృతం: हलसन) యోగాలో ఒక
విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది
కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు.
పద్ధతి
మొదట
శవాసనం వేయాలి.
తరువాత
కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా
తలవైపుగా నేలపై ఆనించాలి.
చేతులు
నేలమీద చాపి గాని, తలవైపు
మడచిగాని ఉంచాలి.
ఆసనంలో
ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి....