చక్రాసనము
(సంస్కృతం: चक्रासन) యోగాలో ఒక
విధమైన ఆసనము. ఈ ఆసనం చక్రం
ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని
పేరువచ్చింది.
పద్ధతి
మొదట వెల్లకిలా పడుకోవాలి.
తరువాత
కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి,
కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి
నడుమును వీలైనంత పైకి...