పద్మాసనముపద్మాసనము (సంస్కృతం: पद्मसन) యోగాలో ఒక విధమైన ఆసనము. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది.
పద్ధతి
మొదట
రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి.
తరువాత
ఎడమ కాలును కుడి తొడపై, కుడి
కాలును...
పాద
హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ
ఆసనం లో చేతులతో పాదములను
అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం
అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి
శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను
తాకాలి.
పద్ధతి
1.నిటారుగా
నిలబడాలి.
2.మెల్లగా
చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.
3.శరీరం
ను మెల్లగా...
మయూరాసనం (సంస్కృతం: मयूरसन ) యోగాసనాలలో ఒక
ఆసనం. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం.
మోచేతులపై తమ బరువునంతా మోస్తూ
భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని
మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో
చూపినట్లు మయూరాన్ని పోలి...