HomeYoga

Yoga

మత్స్యాసనం Matsyasana

మత్స్యాసనం (సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక విధమైన ఆసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది. పద్ధతి ముందు పద్మాసనం వెయ్యాలి. పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి. రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను...

మకరాసనము Makarasana

మకరాసనము (సంస్కృతం: मकरसन) యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు,...

హలాసనము Halasana

హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు. పద్ధతి మొదట శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి....

గోముఖాసనం Gomukhasana

గోముఖాసనం (సంస్కృతం: गोमुखसन) యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల దీనీకి ఆ పేరు వచ్చింది. పద్ధతి 1.దండాసనంలో కుర్చోవాలి. 2.ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి. 3.కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల...

చక్రాసనము Chakrasana

చక్రాసనము (సంస్కృతం: चक्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది. పద్ధతి మొదట వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్ళు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి...
22,878FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics