మత్స్యాసనం
(సంస్కృతం: मत्स्यसन) యోగాలో ఒక
విధమైన ఆసనం. నీటిలో ఈదే
చేపను పోలి ఉండటం వల్ల
దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.
పద్ధతి
ముందు
పద్మాసనం వెయ్యాలి.
పద్మాసనంలో
ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి
వీపును పైకి లేపాలి.
రెండు
చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని
మోచేతులను...
మకరాసనము
(సంస్కృతం: मकरसन) యోగాలో ఒక
విధమైన ఆసనం. ఈ ఆసనంలో
శరీరం మకరం లేదా మొసలిని
పోలి ఉండటం వల్ల దీనికి
మకరాసనమని పేరువచ్చింది. బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య
మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
వెన్నెముకకు,...
హలాసనము
(సంస్కృతం: हलसन) యోగాలో ఒక
విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది
కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు.
పద్ధతి
మొదట
శవాసనం వేయాలి.
తరువాత
కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా
తలవైపుగా నేలపై ఆనించాలి.
చేతులు
నేలమీద చాపి గాని, తలవైపు
మడచిగాని ఉంచాలి.
ఆసనంలో
ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి....
గోముఖాసనం
(సంస్కృతం: गोमुखसन) యోగాసనాలలో ఒక
ఆసనం. ఈ ఆసనంలో శరీరం
ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల
దీనీకి ఆ పేరు వచ్చింది.
పద్ధతి
1.దండాసనంలో
కుర్చోవాలి.
2.ఎడమ
కాలిని మడిచి కుడి కాలి
క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.
3.కుడి
కాలిని ఎడమ కాలి మీదుగా
ఎడమ పిరదుల...
ధనురాసనము
(సంస్కృతం: धनुरसन) యోగాలో ఒక
విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు
లేదా విల్లును పోలి ఉండటం వల్ల
దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం మరియు
శలభాసనం అను రెండాసనాల సమన్వయం.
పద్ధతి
ధనుస్
అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా...