sriguru459

150 POSTS
0 COMMENTS

మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె Urine Infection Problems

1,గరికతొ:-ఒకకప్పు పాలగ్లాసులొ20గ్రా"గరిక ముక్కలువేసిమరిగించి దించి వడపొసిగోరువెచ్చగా రెండుపూట్లాతాగాలి2 చింతాకుతొ:-మూత్రవిసర్జనలొమంటపుడుతుంటెగుప్పెడుచింతచిగురు తింటెవెంటనేతగ్గిపోతుంది లేదారెండుపూటలారెండుచెంచాలచింతాకురసంతాగినావెంటనేతగ్గిపోతుంది3 *బెండకాయతొ:-బెండకాయచిన్నముక్కలుగాకోసిగుప్పెడుముక్కలను గ్లాసునీటిలొవేసికప్పునీరుమిగిలేవరకుమరిగించి దించి వడపోసి అరచెంచాపంచదారకలిపి పూటకు అరకప్పు మొతాదుగామూడుపూటలాతాగాలి ఇలరెండులెదామూడురోజులుచేస్తెమూత్రవిసర్జనలొ ఏవిధమైన బాధవుండదుమూత్రంచాలాసులువుగావిసర్జింపబడుతుందిస్త్రీ,పురుఘులకు కూడామర్మావయాలకుచెందినమంట,పోటుమొదొలైనసమస్యలన్నితగ్గిపోతాయి 4 *బొప్పయిపండుతొ:-బాగాపండినబొప్పయిపండుత్చ్చిపైతోలు తీసి...

శృంగారానికి కొత్త వయాగ్రా -Viagra

పుచ్చకాయ, అరటిపండ్లు దానిమ్మపండ్లు ఆరగిస్తే కోర్కెలు గుర్రాలై పరుగెడుతాయి!********************వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో కామ కోర్కెలు తగ్గిపోవడం సహజం. ఫలితంగా.. పడక గదిలో తమ భార్యలను సంతృప్తి పరచలేక లోలోన మథనపడిపోవడమే కాకుండా,...

మునగాకుతో ఉపయోగాలు.

మునగాకుతో ఉపయోగాలు.*************************మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు,...

మధుమేహము (Diabetes) – షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం

పొడపత్రి ఆకు నేలవేము సమూలం తిప్పతీగ లావుది మానుపసుపు బెరడు నేరేడు గింజలు మోదుగపువ్వు, లోద్దుగ బెరడు, వేగిస బెరడు నేలతంగేడు, మారేడు, ఉసిరి నల్లజిలకర కటుకరోహిణి మెంతి, సప్తరంగి ఒద్ది బెరడు...

నెలసరి ( periods)సరిగ్గా రావాలంటే..?

హార్మోన్ల లోపం, స్థూల‌కాయం, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు… వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మంది మ‌హిళ‌లు నేడు అనేక రుతు సంబంధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో చాలా మందికి నెల‌స‌రి స‌రిగ్గా...

sriguru459

150 POSTS
0 COMMENTS
spot_img