ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము...
రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని స్పిగ్మోమానోమీటరు అంటారు. స్పిగ్మోమానోమీటర్‍ను రక్తపీడన మీటరు, స్పిగ్మోమీటర్ అని కూడా అంటారు. రక్తం ప్రహించేటప్పుడు కలిగే ఒత్తిడిని కొలిచేందుకు పాదరసం లేదా యాంత్రిక ద్రవపీడన మాపకాన్ని ఉపయోగిస్తారు....
ఆరోగ్యము అంటే ?
ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
"శారీరకంగాను ,మానసికంగాను ,శరీరకవిధులనిర్వహణలోను ,ఆర్ధికంగాను ,సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
(Mere absence of a disease in a person is...
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన...
బాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు, చర్మ వ్యాధుల వల్ల చుండ్రు వస్తుంది. తలలో దురద, అకారణంగా జుట్టు రాలిపోవటం దీని ప్రధాన లక్షణాలు. ఆదిలోనే చుండ్రు విషయాన్ని తెలుసుకుని పరిష్కారం చేసుకోవాలి. చుండ్రును సమర్ధవంతంగా...