To reduce the heat
To reduce the heat

శరీర తాపం అంటే శరీరంలోని వేడి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మీ శరీరంలోని వేడికి కారణం మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా కారణం. మీరు వేసవికాలంలో చాలా ఈ సమస్యలకు గురి అవుతారు. ఎందుకంటే వేసవిలో మీ శరీరం సూర్య కిరణాల తాకిడికి లోను అవుతుంది. ఇంకో కారణం మీరు తీసుకునే ఆహారం. దీనిపైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురి అవుతుంది. అంతేకాక జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. అయితే ఈ శరీరం లోని వేడిని కొన్ని గృహ చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో చుద్దామా..
మామూలు మానవ శరీర ఉష్ణోగ్రత 36.9.సి. అయితే వాతావరణ మార్పులను బట్టి కొంచెం అటూ ఇటూ అవ్వటం సాధారణమే. కానీ ఈ ఉష్ణోగ్రత కంటే ఏ మానవుని శరీరం హెచ్చుతగ్గులకు గురి అవటం ప్రమాదకరం. మీ శరీరం లోని వేడిని పెంచే ఆహారపదార్ధ్ధలు అలాగే పానియలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇవి మీ శరీరంలోని ఆర్గాన్లను పాడు చేయటమే కాక శరీర దృఢత్వాన్ని కూడా నాశనం చేస్తాయి.

శరీరంలోని వేడికి గల కారణాలు (reasons for body heat):


బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం, ఈ దుస్తులు వేడిని కలిగించటం.
జబ్బులు., ఉదాహరణకు జ్వరం రావటం లేదా ఇంఫెక్షన్స్
థైరాయిడ్ సమస్య వల్ల శరీరంలోని వేడి పెరిగిపోవటం వల్ల శరీరం లోని వేడి పెరిగిపోతుంది.
అధికంగా వ్యాయామం చేయటం. కొందరు ఎక్కువగా వ్యాయామం చేస్తారు..
.అనారోగ్యాలు అలాగే కండరాల వైకల్యాలు కారణంగా వస్తాయి.
కొన్ని మందులు, ఉత్తేజాన్నిచే కొకైన్ మొదలగునవి
న్యూరో సంబధిత అసమానతలు కూడా శరీర వేడికి కారణమవుతాయి.
అంతేకాక ఇతర కారణాలుగా సోరియాసిస్, సెలొరోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎక్జెమా ఈ జబ్బులు అధిక వేడి పెంచి అధిక చెమట పట్టేలా చేస్తాయి.

శరీరంలోని వేడిని ఎలా తొలగించుకోవాలి (how to reduce body heat)

1) బాదాం జిగురు ప్రతి రొజు రాత్రి 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసి తెల్లవారి త్రాగితె, మీ శరిరంలొ వుండె అదిక వేడి తగ్గుతుంది.

2) రోజు 1 స్పూన్ సభ్జా గింజలను నిటిలొ అర్దగంట నానవెసి ప్రతి రొజు తిసుకొవడం వల్ల అధిక వెడి తగ్గుతుంది.

3)  ఉసిరికాయ చూర్నం రొజు ఒక స్పూన్ 2 పూటలా నీటిలొ తిసుకొన్నా అదిక వెడి తగ్గుతుంది.

4)  భూచక్ర గడ్డ అని ఆయుర్వెద శాప్ లొ దొరుకును దీన్ని రొజు ఒక స్పూన్ నిటిలొ తిసుకొవడం వల్ల అదిక వేడి తగ్గుతుంది.

5)  కీరాదొస రొజు  తినడం వల్ల శరిరానికి చలువ చెస్తుంది

6) పచ్చ కర్పురం ప్రతి రొజు అర్ద బటాని అంత లెదా కందిగింజ పరిమాణం తిసుకొంటె అదిక వెడి తగ్గుతుంది

7) శతావరి రొజు ఒక స్పూన్ తిసుకొవడం వల్ల అదిక ఉస్ణొగ్రత తగ్గిపొవును.

8)  పెసరపప్పును ఉడికించి రొజు ఒక గ్లాస్ తిసుకొవడంవల్ల అదిక వేడి తగ్గించ వచ్చును.

9)  అలొవెరా జూస్ రొజు 20 నుంచి 30 ml తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గుతుంది.

10) రోజూ2,3 సార్లు తీయటి మజ్జిగ త్రాగుతుంటే  శరిరంలొ అధిక వేడి తగ్గిపొతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here