గురక సమస్య
గురక ఒక విచిత్రమైన సమస్య దీంతో మనకు ప్రత్యక్షంగా ఇబ్బందులు లేకున్నా, మన వలన ఇతరులకు ఇబ్బందులు తెచ్చే విచిత్రమైన సమస్య ఈ గురక. దీనికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి. అలాగే ప్రస్తుత కాలంలో గురక తగ్గించే డివైస్ కూడా అందుబాటులోకి వచ్చాయి వాటి గురించి కూడా మనం ఇవాళ చూద్దాం.
గురక డీప్ స్లీప్ కి ఒక నిదర్శనంగా భావిస్తున్నప్పటికీ గురక రావడానికి చాలా కారణాలున్నాయి మధుమేహం, స్థూలకాయం, ధూమపానం ఇలాంటి రకరకాల కారణాలున్నాయి. అనువంశికత ద్వారా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఆయుర్వేద చికిత్స విధానం
మోదుగ పువ్వులు 100 g
పిప్పళ్లు 100 గ్రాములు
శుద్దగుగ్గులు 100 g
మిర్యాలు 50 g
శొంఠి 50 g
చవ్యం 50g
చిత్రమూ లము 50
వజ 50
అక్కలకార్ర 50g
కరకపిందేలు 50g
అన్నింటిని చూర్ణించి
రోజు పొద్దున చెంచా ,మధ్యాహ్నం చెంచా రాత్రి చెంచా మజ్జిగా లొ వేసుకొని త్రాగాలి యిది గురకకు కారణమయ్యే అధిక కొవ్వుని అధిక కఫాన్ని తగ్గిస్తుంది దీనితో మీకు గురక సమస్య పోవుతుంది
* అలాగే మీరు రోజు భోజనం నిద్రపోయే 2 గంటల సమయం ముందే భోజనం చేయాలి అప్పుడే మీ గురుక సమస్య దూరం అవుతుంది
* * గురకసమస్య ను మొదటిరోజు నుంచే తగ్గే చిన్న చిట్కా ఏంటి అంటే మీరు వెల్లికిలా నిద్రిస్తే మీకు గురక సమస్య వస్తుంది ఇలా కాకుండా ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి నిద్రిస్తే మీకు గురకసమస్య 95 శాతం వరకు తగ్గుతుంది ఐది అప్పటికప్పుడే తగ్గే తాత్కాలిక చిట్కా ఇంకా బోర్లా గా నిద్రిస్తే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.