మడమల నొప్పులు తగ్గటానికి
*గేద పేడ మడమలకు కట్టిన గంట తరువాత తీసివేయండి .
*వెల్లుల్లిపాయలు నూరి కట్టిన మడమ శుల తగ్గును
- పచ్చి జిల్లేడు పూలు నూరి కట్టిన మడమ నొప్పి హరిస్తుంది.
*జిల్లేడు ఆకు కు ఆముదం నూనె రాసి వేడి చేసి రాత్రి పడుకునే ముందు మడమ దగ్గర కట్టుకోవాలి.తగ్గును.
👉 శరీరంలో ఎక్కువైన క్యాల్షియం
మడమల దగ్గర చేరుతుంది దీనివల్ల నొప్పి కలుగుతుంది.దీనికి వైద్యులను సంప్రదించాలి.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼