ఆముదం ఆకు,
ఉమెత్త ఆకు
వావిలాకు
జిల్లేడు ఆకు
మునగాకు,
చింతాకు
వెల్లుల్లి
వీటిలో ఎన్నిదొరికితే అన్ని సమంగా తీసుకొని మెత్తగా దంచి ఆవాల నూనెలో ఉడికించి ముద్దను గుడ్డలో చుట్టి వేడికాపడం పెట్టుకుంటుంటే కీళ్ళ నొప్పులు వాపులు,మోకాళ్ళనొప్పులు,అన్నీనొప్పులు తగ్గిపోతాయి.
రాళ్ల ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపడం ఇస్తుంటే వాతం నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
నీళ్లలో వావిలి ఆకులు వేసి మరిగించిన నీళ్ళతో స్నానం చేస్తుంటే బాడీపెయిన్స్ తగ్గుతాయి