Linga Mudra: Benefits, Steps, and precautions
Linga Mudra: Benefits, Steps, and precautions

లింగ ముద్ర లేదా బొటనవేలి ముద్ర పురుషత్వానికి ప్రతీక. కాబట్టి దీనిని లింగ ముద్ర అనికూడా అంటారు.

చేయు విధానం :

రెండు చేతుల వేళ్ళను కలిపి గ్రిప్‌గా ఉంచుకోండి. ఒక బొటన వేలుతో మరొక బొటన వేలిని కలిపి స్థిరంగా ఉంచుకోండి. దీంతో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది.

లాభాలు :

లింగ ముద్రను చేయడం వలన గుండెల్లో మంట, కఫం ఉంటేకూడా తొలగిపోతుంది. ఈ ముద్రను చేయడంతో ఊపిరితిత్తులలో పేరుకుపొయిన గల్ల(కఫం)ను తొలగించి ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది. దీంతో వ్యక్తిలో స్ఫూర్తి, ఉత్సాహం పెల్లుబుకుతుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన క్యాలరీలను తొలగించి ఊబకాయాన్ని తగ్గిస్తుందని యోగా గురువులు తెలిపారు.

జాగ్రత్తలు :

ఈ లింగ ముద్రగురించి యోగా గురువులను సంప్రదించి వివరంగా తెలుసుకోవాలి. ఈ ముద్రగురించి మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి. లింగముద్రను చేసిన తర్వాత నీరు త్రాగాల్సివుంటుంది.

What is Linga Mudra?

This mudra is a symbol of masculinity and that is why it is called Linga mudra.

Ling mudra is practiced to increase heat in the body. This is the most effective posture for rooting out cough and phlegm.

To perform this mudra, you have to keep the thumb (left or right one) straight by holding the fingers of your two hands together.

This Mudra is practiced a lot in winter. You can reduce obesity by removing unnecessary calories in your body by using linga mudra in home life if you feel colder in the body or have a cold obstruction, using linga mudra gives quick benefits in winter.

How to do Ling Mudra
Before starting the practice of this mudra, it should be kept in mind that you should have the right knowledge about this mudra. So that you can practice Linga Mudra accurately.

You can do this mudra both in standing or sitting position.
First of all, spread the mat on the floor and sit in meditation posture.
After this, join both your palms and interlock the fingers of both hands.
Keep your left thumb in an upward direction.
With the index finger of the other hand, take the thumb outward from the side.
Make sure that your left thumb is raised upward and is surrounded by the thumb of the right hand and index finger.
Remain in this posture for 15 minutes and breathe in and out normally.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here