ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కు చికిత్స అందించే ఆసుపత్రులు, అందులో ఉన్న బెడ్ లు, ఖాళీగా ఉన్నబెడ్ ల వివరాలు తెలుస్తాయి.. అలానే ఆయా ఆసుపత్రుల ఫోన్ నెంబర్ లు కనిపిస్తాయి. తద్వారా ఎక్కడ ఎక్కడ ఆసుపత్రులు ఉన్నాయనే వివరాలు తెలుస్తాయి. అవసరమైతే ఆయా నెంబర్లకు ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here